అత్యాచార ఘటనపై పవన్ ఆవేదన

ఆడపిల్లల జోలికి వెళ్తే.. బహిరంగంగా వారి తోలు తీయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై మృగాల సామూహిక అత్యాచారం, హత్య తన హృదయాన్ని ద్రవింపజేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం పార్టీ కార్యాలయంలో జనసేన మహిళా విభాగం ప్రతినిధులు, విద్యార్థులు, యువతీయువకులతో పవన్‌ మాట్లాడారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com