అనారోగ్య సెల్ఫీ

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇషా కొద్దిరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే ఆమె ఆస్పత్రి బెడ్‌పైన కూడా గాగుల్స్‌ పెట్టుకుని మరీ స్టైల్‌గా ఫొటో దిగడం వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోను ఇషా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. ‘త్వరగా కోలుకుంటాను. అందరికీ ధన్యవాదాలు’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఆస్పత్రిలోనూ ఫొటోల పిచ్చేనా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com