అన్నపరెడ్డికి ఫార్మసీ అవార్డు


ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త అన్నపరెడ్డి విజయ్ రెడ్డి ఢిల్లీలో జరిగిన “ఫార్మారతన్” సదస్సులో యువ కార్యసాధక పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తర ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడు ఉదిత్ రాజ్ చేతుల మీదుగా ఆయన ఆదివారం నాడు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
annapareddy pharmacy award pharmaratan 2017 tnilive.com tnilive

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com