అన్ని హక్కులు ప్రధాన న్యాయముర్తివే

కేసులను కేటాయించడం, ధర్మాసనాలను ఏర్పాటుచేయడంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కే సర్వహక్కులూ ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది. కేసుల కేటాయింపులపై మార్గదర్శకాలు తయారుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. సీజేఐ ‘సమానులలో ప్రథములు’, ఈ పిటిషన్‌ అవమానకరమని పేర్కొంటూ దాన్ని తోసిపుచ్చింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com