అమెరికాలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సుజనా


కేంద్ర సహాయ మంత్రి, తెదేపా రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త యలమంచిలి సుజనా చౌదరి బుధవారం నాడు మిల్పిటాస్‌లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటరులో నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు అబ్యసించారు. ఈ కార్యక్రమంలో శాన్‌ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్ కాన్సుల్ జనరల్ అశోక్ వెంకటేశన్ ముఖ్య అతిథ్గీఅ హాజరయ్యారు. కార్యక్రమంలో ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, ప్రవాస భారతీయులు, తెలుగువారు పాల్గొని యోగాసనాలు అభ్యసించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com