అమెరికా పర్యటనకు బుద్ధప్రసాద్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నెల 19న గన్నవరం నుండి ఎయిరిండియా విమానంలో బయల్దేరి 20వ తేదీకి డీసీ చేరుకుంటారు. 26న కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవంలో పాల్గొని జూన్ 8న డీసీ నుండి తిరిగి స్వదేశానికి పయనమవుతారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com