అమెరికా బయల్దేరిన మంత్రి పితాని

ఏపీ కార్మిక శాఖా మంత్రి పితాని సత్యనారాయణ ఈ నెల 25 నుంచి డిసెంబరు 12 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. పితాని అమెరికా పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పర్యటనలో అమెరికాలోని హ్యుస్టన్, న్యూయార్క్, టంపా తదితర నగరాల్లో మంత్రి పితాని పర్యటిస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com