అరటి కాండంతో కూర

అరటిపండ్లు ఆరోగ్యం కోసం తింటారు. అరటి కాయను కూరగా చేసుకుంటారు. అరటి ఆకులో భోజనం ఆరోగ్యకరం. అలాగే వాటితోపాటు అరటి ఊచ ఆరోగ్యాన్ని అందిస్తోంది. అరటి కాండం కూరగా చేసుకుని తినడమ. అందులో రుచి లేదనుకుంటారు కాని దానిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. పిత్తాశయంలో రాళ్ళూ ఏర్పడటం విగుడుగా ఆహారంలో అరటి వూచను తీసుకోవాలి. దీనిలో నార ఎక్కువ. అది తింటే కడుపు త్వరగా నిండుతుంది. బరువు తగ్గించటంలో దీనికి పాత్ర ఉంది. కడుపులో మంట అనిపిస్తుంటే అరటి ఊచ రసం తీసుకుంటే తగ్గుతుంది. మలబద్దకాన్ని తొలగించే శక్తి అరటి వూచకు ఉంది. షుగర్ జబ్బుగలవారికి అరటి వూచరసం తీసుకుంటే మేలుచేస్తుంది. రక్తంలో చక్కర స్థాయిని పెరగనివ్వాడు. ఎముకలకు బలాన్నిస్తుంది. ఇది విటమిన్ బీ కాంప్లెక్స్ ని అందించేది. మూత్ర నాళ ఇబ్బందులు ఏర్పడినపుడు అరటి ఊచరసం తీసుకోగలరు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com