అలవాటు తప్పకూడదని ఆడుతున్న

ఆటలో పురోగతి సాధించేందుకే ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) ఆడుతున్నట్లు తెలిపింది రియో ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్‌. ప్రస్తుతం మారిన్‌ పీబీఎల్‌ కోసం భారత్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మారిన్‌ హైదరాబాద్‌ హంటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com