అల్లా మెచ్చే ఎనిమిది గుణాలు

సద్గుణాలు ఉన్నవారినే.. ఎవరైనా ఇష్టపడతారు. అల్లాహ్‌ ఆదరించాలంటే ఎనిమిది గుణాలు తప్పకుండా ఉండాలని చెబుతోంది దివ్య ఖుర్‌ఆన్‌. అవేమిటంటే..
తౌబా: పశ్చాత్తాపం
తహరత్‌: పరిశుభ్రత
తఖ్వా: భయభక్తులు
ఇహ్‌సాస్‌: మంచి అలవాట్లు, సదాచరణ
తవక్కుల్‌: అల్లాహ్‌పై నమ్మకం
అద్‌ల్‌: న్యాయం
మసాబి: సమానం
సబ్‌ర్‌: సహనం

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com