అవును రాక్షసి

పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్న ‘రాక్షసి’ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రచార చిత్రాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. పన్నా రాయల్‌ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అశోక్‌ మందా, రాజ్‌దళవాయ్‌, టోనీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వినోద్‌ యాజమాన్య చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. అభినవ్‌ సర్దార్‌, అభిమన్యు సింగ్‌, గీతాంజలి, సమ్మెట గాంధీ, తాగుబోతు రమేష్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com