ఆకుకూరలతో మైండ్ షార్ప్ అవుతుంది బ్రదర్!

రోజురోజు మనిషికి వయసు పెరుగుతుంది. కనీ ప్రతిరోజూ ఆకుకూరలు తింటే మెదడు వయసు తగ్గుతుందని పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలోని రష్ యూనివర్సిటి చెందిన పరిశోధకులు ఈ విషయాన్నీ తేల్చారు. ప్రతిరోజూ ఆకుకూరలు తినే వారితో పోలిస్తే అసలు తినని వారిలో జ్ఞాపకశక్తి తగ్గుదల రేటు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఆకుకూరలు మెదడు ఆరోగ్యంగా ఉంచుతాయని. దీంతో మెదడు చురుకుగా పని చేస్తుందన్నారు. దీంతో మెదడుకు జరిగే నష్టాన్ని నివారించవచ్చని , మెదడు వయసు దాదాపు పదకొండు ఏళ్ళు తగ్గుతుందని అన్నారు. 81ఏళ్ల వయసున్న వారి ఆహారపు అలవాట్లను పరిశీలించి ఈ విషయాన్నీ దృవీకరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com