ఆటా సంచికలో ప్రచురణకు రచనలకు ఆహ్వానం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆద్వర్యంలో మే 31 నుండి మూడు రోజుల పాటు అమెరికన్ తెలుగు కన్వెన్షన్ పేరుతొ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక సంచికను ప్రచురిస్తున్నారు. కధలు, కవితలు , కార్టూన్లు తదితర రచనలను రచయితల నుండి ఆహ్వానిస్తున్నారు. మిగిలిన వివరాలు ఈ దిగువ బ్రోచర్ లో పరిశీలించవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com