ఆటా సభలకు రెండున్నర లక్షల డాలర్లు సేకరణ

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. అట్లాంటా నగరంలో మూడు రోజుల పాటు జరిగిన వేడుకల్లో అమెరికా వాయుసేనకు ఎంపికైన 20 ఏళ్ల తేజస్వినిని; మిసెస్‌ ఇండియా, అట్లాంటాగా గెలుపొందిన హేమలతారెడ్డిని ఆటా సన్మానించింది. మే 31 నుంచి జూన్‌ 2 వరకూ డల్లాస్‌ నగరంలో ఆటా-టాటా సంయుక్తంగా నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌ కోసం 2.5 లక్షల డాలర్ల విరాళం సేకరించినట్లు ఆటా అధ్యక్షుడు కరుణాకర్‌ అసిరెడ్డి తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com