ఆళ్లగడ్డలో నాగిరెడ్డి తొలి వర్థంతి

భూమా నాగిరెడ్డి తొలి వర్ధంతి ఆదివారం కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో జరిగింది. ఈ సందర్బంగా భూమా శోభా నాగిరెడ్డి ఘాట్ వద్ద రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, శాసనసభ్యులు భూమా బ్రహ్మానందారెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి నాగేంద్ర, సోమిశెట్టి వెంకటేశ్వర్లుతోపాటు భూమా నాగిరెడ్డి అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com