ఆస్ట్రేలియాదే యాషెస్

యాషెస్‌ సిరీస్‌ ఆతిథ్య ఆస్ట్రేలియా వశమైంది. వాకా మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్‌ 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చావో రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మూడో పోరులో పర్యాటక జట్టు కుదేలైంది. పెర్త్‌లో ఆ జట్టుకిది వరుసగా ఎనిమిదో ఓటమి. తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ (239; 399 బంతుల్లో 30×4, 1×6) ద్విశతకం చేయడం విశేషం. మిచెల్‌ మార్ష్‌ (181; 236 బంతుల్లో 29×4) భారీ శతకంతో రాణించాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com