ఆ మధురం…

నటి రకూల్ ప్రీత్ సింగ్ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకంక్షలు తెలిపింది. ఈ సంధర్భంగా వారితొ కలిసి తీసుకున్న ఓ ఫోటోని తన ట్విట్టర్ ఖాతాద్వారా అభిమానులతొ పంచుకుంటూ వారి బంధాన్ని చూస్తే వివాహబందం ఎంత మధురమైనదో అనిపిస్తుంది ఆమె వ్యాఖ్యానించారు. వారి బందం ఇలాగే కలకాలం ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com