ఇంకొక మూడేళ్లు మాత్రమే

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారు.  అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌ శ్వేతసౌధంలో జనవరి 20న అడుగుపెట్టారు. అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపాయని చెప్పవచ్చు. ట్రంప్‌ నిర్ణయాలపై అనూకుల, వ్యతిరేకతలు భారీ స్థాయిలో రావడం గమనార్హం. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రపంచ మీడియాలో ట్రంప్‌ పేరుతో పతాక శీర్షికల్లో మార్మోగుతోంది. ట్రంప్‌ అధ్యక్షుడైన వెంటనే తీసుకున్న ట్రావెల్‌ బ్యాన్‌, సరిహద్దు గోడ వంటి నిర్ణయాలు అమెరికానే ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. 

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com