ఇంటికి వచ్చేశారు

తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య పదవీకాలం బుధవారంతో ముగిసింది. 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రోశయ్య ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. రోశయ్య స్థానంలో మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. రోశయ్య పదవీకాలం పెంచాలంటూ ముఖ్యమంత్రి జయలలిత కేంద్రాన్ని కోరినట్లు ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. మరోవైపు గుజరాత్‌ గవర్నర్‌ ఓంప్రకాశ్‌ కోహ్లికి మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com