ఇండిగో మెడలో నిప్పుల కుంపటి

ఇండిగో సిబ్బంది ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించి అతడిపై దాడి చేయడాన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఘటన పట్ల సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాడి ఘటన జరిగిన మూడు వారాల తర్వాత ఇండిగో సిబ్బంది క్షమాపణ చెప్పడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘బాయ్‌కాట్‌ఇండిగో’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌ మారింది. పలువురు నెటిజన్లు ఈ ఘటనను ఖండిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ‘మూడు వారాల వరకు సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా, విషయం బయటకు వచ్చాక ఇప్పుడు క్షమాపణ చెబుతున్నారా’? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com