ఈయన్ను పట్టించుకునే నాథుడే లేడు

గన్నవరం ఎయిర్‌పోర్టులో కేంద్రమంత్రి వెంకయ్యను అధికారులు పట్టించుకోలేదు. అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్‌ లేకుండానే ఓ వాహనంలో వెంకయ్య విజయవాడకు బయలుదేరి వెళ్లారు. వెంకయ్య వాహనం బయల్దేరిన తర్వాత భద్రతా సిబ్బంది తేరుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులతో విజయవాడ పయనమయ్యారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com