ఈ ఏడాది అయ్యప్ప ఆలయ వేళల సమాచారం

మండల దీక్షలు, మకర సంక్రాంతి సందర్భంగా తెరిచి ఉండే శబరిమల అయ్యప్ప ఆలయం మరికొన్ని ప్రత్యేక సందర్భాలు మినహా మూసి ఉంటుంది. ఈ ఏడాది ఆలయం తెరిచి ఉంచే రోజుల సమాచారం.
**సందర్భం ప్రారంభం ముగింపు
మాసపూజ (మీనం) – 14/03/2018 – 19/03/2018
వార్షికోత్సవం (ప‌ది రోజులు) – 20/03/2018 – 30/03/2018
విష్ణు మహోత్సవం (మేడం) – 10/04/2018 – 18/04/2018
ఎడవం మాస పూజ – 14/05/2018 – 19/05/2018
విగ్రహ ప్రతిష్ఠ దినం – 24/05/2018 – 25/05/2018
మిథున మాస పూజ – 14/06/2018 – 19/06/2018
కర్కాటక మాస పూజ – 16/07/2018 – 21/07/2018
చింగం మాస పూజ – 16/08/2018 – 21/08/2018
ఓణం పండగ – 23/08/2018 – 27/08/2018
కన్ని మాస పూజ – 16/09/2018 – 21/09/2018
తులా మాస పూజ – 16/10/2018 – 21/10/2018
శ్రీ చిత్ర అట్ట తిరుణాల్‌ – 05/11/2018 – 06/11/2018
మండల మహోత్సవం – 16/11/2018 – 27/12/2018
మకర విళక్కు మహోత్సవం – 30/12/2018 – 20/01/౨౦౧౯

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com