ఈ రోజు ముఖ్యాంశాలు

• ఇంటెక్స్ కొత్తగా 4జిబి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. దీని ధర రూ.ఆరువేలేనట
• గోవా జైలు లో ఖైదీలు బుధవారం తెల్లవారుజామున భిభత్సం సృష్టించారు. దాదాపు ఖైదీలు అందరూ గార్డుల పై తిరగపడి పారిపోవాలని చూశారు. పోలీసులు ఈ ప్రయత్నాలను అడ్డుకున్నారు.
• మండపంలోనే మందుకొట్టి, భోజనాల దగ్గర వీరంగం సృష్టించిన వరుడికి తగిన బుద్దిచేప్పింది ఓ వధువు. పోలీసులకు పట్టించి పెళ్లి పిటల మీద నుండి తప్పుకుంది ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరం సమీపంలో జరిగింది.
• జూనియర్ ఎన్టిఆర్ తొలిసారిగా విలన్ పాత్రలో నటిస్తున్నాదట. బాబీ దర్శకత్వంలో ఇంకా పేరు ఖరారు కానీ సినిమాలో ఎన్టిఆర్ మూడు పాత్రలు పోషిస్తున్నాడు.దీనిలో ఒకటి విలన్ పాత్రట.
• తనపై బిజేపి ఎంపి వినయ్ కతియార్ చేసిన అభ్యంతర వ్యాఖ్యాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ స్పందించారు. కతియార్ వ్యాఖ్యలు బిజేపి నేతల మైండ్ సెట్ ను తెలియజేస్తున్నారని అన్నారు. మహిళలపై కమలం నాయకుల వైఖరికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు.
• ఎందరో ప్రముఖులను ఉస్మానియా యూనివర్సిటి తయారు చేసిందని అలాంటి గొప్ప యూనివర్సిటి తన ప్రభావాన్ని కోల్పోతుందని బిజేపి ఫ్లోర్ లోడర్ కిషన్ రెడ్డి అన్నారు. ఆయన వేలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణా మలి ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఓయూ ధీన స్తితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.
• గురువారం విశాఖలో యువత ఆద్వర్యంలో ప్రత్యేక హోదా కోసం చేపట్టిన పోరాటాన్ని పోలీసులు అడ్డుకుంటే వారు రాష్ట్ర యువత భవిషత్ ను నాశనం చేసిన వారు అవుతారని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో గాటైన ప్రకటన చేశాడు.
• అబద్దాల ప్రచారంలో పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందంజలో ఉన్నారని టిఆర్ఎస్ ఎమ్మేల్సి కర్నే ప్రభాకర్ ధ్వజమెత్తారు.
• కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని చూసి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని తెలంగాణా కాంగ్రెస్ సిలియర్ నేత వి. హనుమంతరావు అన్నారు.
• చంకలో పిల్లాడ్ని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టుగా ప్రభుత్వం తిరు ఉందని ఏపిసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తే మన వద్దకే పరిశ్రమలు వస్తాయని, దాని కోసం విదేశీ పర్యటనలు అవసరం లేదన్నారు.
• తెలుగు రాష్ట్రాల సమస్యల పై ఉమ్మడిగా పోరాటం చేద్దామని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనను విడుదల చేశారు.
• జపాన్ లో పర్యటిస్తున్న తెలంగాణా మంత్రి కేటిఆర్ బుధవారం నాడు ఆ దేశంలో అమలవుతున్న పారిశుధ్యo మెరుగు చేసే విధానాన్ని పరిశిలించారు.
• మిస్టర్ వరల్ద్గ్ గా నిలిచి హైదరాబాద్ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసిన రోహిత్ ఖండేల్ వాల్ హైదరాబాదిల అసలైన హిరో అనిపించుకున్నాడు.
* రిపబ్లిక్ డే ఉత్సవాలకు హైదరాబాద్, విజయవాడ నగరాలు సిద్ధం అవుతున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com