ఉగాండా జాతీయ పార్కును సందర్శించిన యార్లగడ్డ

ఉగాండా ప్రవాసుల ఆహ్వానం మేరకు ఆ దేశ రాజధాని నగరం కంపాలలో కేంద్రీయ హిందీ సమితి సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ దంపతులు బుధవారం నాడు పర్యటించారు. స్థానిక జాతీయ పార్కు నుండి నైలు నదిలో విహరించి మార్చయుషిన్ జలపాతాన్ని సందర్శించారు. కిలోమీటర్ దూరం నుండి మాత్రమే ఈ జలపాతాన్ని వీక్షించాలని, సమీపంలోకి వెళ్తే అయస్కాంత శక్తి ప్రభావంలో ఇరుక్కుపోతామని, ఉగాండా అందాలు నైలు నది విహారంలో అనుభవించడం ఆహ్లాదంగా ఉందని యార్లగడ్డ తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com