ఎక్కువసార్లు ఒడిసిపట్టాడు

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అరుదైన ఘనత అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్‌ కీపర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సంగక్కరను ధోనీ వెనక్కినెట్టాడు. భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జరిగిన టీ20లో ఓ క్యాచ్‌ ద్వారా ధోనీకి ఇది సాధ్యమైంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com