ఏదైనా మితిమీరితే….

🌱🌱మితిమీరిన ఖర్చు … 🌿 పేదరికం పాలు చేస్తుంది. ☘☘
🌱🌱మితిమీరిన పొదుపు .. 🌿 కష్టాల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన సంపాదన … 🌿మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన కర్తవ్యం … అగచాట్ల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన క్రమ శిక్షణ … 🌿 రక్త సంబధీకులను దూరం చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన బాధ్యతలు …🌿 అప్పుల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన హాస్యం …🌿 నవ్వుల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన కోపం … 🌿 శతృవులను వృద్ధి చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన ఆలోచనలు … 🌿 జీవితాన్ని దుర్భరం చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన వ్యసనాలు … 🌿అప మృత్యు పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన స్వార్ధం … 🌿 అందరినీ దూరం చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన పోటీ … 🌿నష్టాల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన లాభార్జన … 🌿వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది .☘☘
🌱🌱మితిమీరిన వస్తుత్పత్తి … 🌿 నాణ్యతా ప్రమాణాలను దెబ్బ తీస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన గర్వాహంకారం … 🌿 ఆపదలు కొని తెస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన అలంకారం … 🌱 వెగటు పుట్టిస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన శృంగారం …🌱 వైరాగ్యాన్ని కలిగిస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన కామాంధకారం … 🌿జీవచ్ఛవాన్ని చేస్తుంది.
🌱🌱మితిమీరిన అత్యాశ ..🌿 నేరాల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన అధికార దాహం … 🌿 హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన త్యాగం …🌿 కడగండ్ల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన వ్యవసాయకోత్పత్తి … 🌿భూమిని నిస్సారం చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన జనాభా పెరుగుదల … 🌿దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన స్నేహాలు … 🌿 అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన గారాబం … 🌿చెడు స్నేహాల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన వేదాంతం …🌿 వెటకారం పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన ఈర్షా ద్వేషాలు ..🌿 నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన భక్తి …🌿 మూర్ఛల పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన తీర్ధ యాత్రలు … 🌿 నాస్తికత్వానికి నాంది పలుకుతుంది.☘☘
🌱🌱మితిమీరిన ఉపవాసాలు … 🌿 నిస్త్రాణతకు దారి తీస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన ప్రేమ … 🌿అనుమానాలకు దారి తీస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన నమ్మకం ..🌿 ద్రోహానికి దోహదం చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన విశ్వాసం …🌿 లోకువ పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన ఋణం … 🌿మరణం పాలు చేస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన అభిరుచి … 🌿 దుబారాకు దారి తీస్తుంది.☘☘
🌱🌱మితిమీరిన కీర్తి దాహం …🌿 ఆదాయాన్ని మింగేస్తుంది.☘☘

🌹🌹🌹అతి సర్వత్రా వర్జేయత్ 🌹🌹🌹

🎨 మితా హారం … 🌹
🎨 మిత భాషణం …🌹
🎨 మితమైన నిద్ర …🌹
🎨 మిత సంసారం …🌹
🎨 మిత సంపాదన🌹
🎨 మనో కాలుష్య రహితంగా …🌹
🎨 జీవన యానం సాగిస్తే …🌹
🎨 పరిపూర్ణమైన జీవితానంద ప్రక్రియకు అదే రాచబాట… 🌹
🎨 ప్రశాంత యుతమైన మనశ్శాంతికి అదే పూల తోట._🌹🌹🌹

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com