ఏపీ బడ్జెట్ గోల

కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి ఆందోళన పెరిగేలా చేసాయి పరిస్థితులు. నిజానికి ఈ బడ్జెట్ మెరుగైన బడ్జెట్. దేశ ప్రజలకు మేలు చేసే బడ్జెట్ ప్రతిపక్షాలు కూడగట్టుకుని విమర్శించని బడ్జెట్.ఐతే నా బడ్జెట్ ఆధారం చేసుకుని ఎన్డీ ఎ మిత్రపక్షాలు చేపట్టిన మాటల యుద్ధం అరుణ్ జైట్లీ బడ్జెట్ విశేషాలను పక్కదోవ పట్టించింది. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందని చంద్రబాబు నాయుడు ఎత్తిన గళం ఆయన పార్టీ ఎంపీలు పార్లమెంట్లో చేసిన నిరసన ప్రదర్శనలు ఆ విషయం అన్డుపుచ్చుకుని అకాలీదళ్ శివసేన నిరసన గళాలు జాతీయ మీడియాలో ప్రాధాన్యత సంతరిచ్న్హుకున్నాయి. అరుణ్ జైట్లీ ఇచ్చే వివరణలకు మీడియా స్థానం ఇవ్వలేనటువంటి పరిస్థితి . ఈ ఇరకాటంలోకి నేట్టబడిందే నా చివరి బడ్జెట్ అంటూ అరుణ్ జైట్లీ వాపోయాడు. మరో బడ్జెట్ సమర్పించే అవకాశం అరుణ్ జైట్లీకి లేదు. ఆ సమయానికి ఎన్నికలు వచ్చేస్తాయి. మహా సమర్పించినా అది కేవలం ఓటు ఆన్ ఎకౌంట్ మాత్రమె అవుతుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com