ఏలూరులో కెవి.సత్యనారాయణ జన్మదినోత్సవం


ప్రముఖ నాట్యాచార్యులు కళారత్న కె.వి.సత్యనారాయణ 60వ జన్మదిన వేడుకలు ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మాజీ రాజ్యసభ సభ్యులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అంబికా కృష్ణ, పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
kv satyanarayana mandali yarlagadda eluru kuchipudi usa tnilive.com tnilive tni

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com