ఐటీసర్వ్ అలయన్స్ టంపా విభాగం ప్రారంభం


అమెరికాలో ఉన్న ఐటీ సర్వీస్ అలియన్స్ తన 12వ శాఖను టాంపాలో ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఐటీ సర్వ అద్యక్షుడు కందుకూరి గోపి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ సర్వ్ టాంపా చాప్టర్ అద్యక్షుడిగా రాంప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఐటీ సర్వ్ కార్యనిర్వాహకులు ఉప్పు వినోద్ బాబు, ఖండవల్లి కిషోర్, కిలారు అనిల్, రాహుల్ రెడ్డి,పెన్నం సుధాకర్, కిలారు సందీప్, దేవేందర్ రెడ్డి , కిలారు శ్రీధర్, టీ.ప్రవీణ్, ఆళ్ళ రాధాకృష్ణ, చనుమోలు వినోజ్, నేమాని బాలా తదితరులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com