ఒబామాతో మళ్లీ మోడీ సాబ్ భేటీ

వాతావరణంలో మార్పులపై పారిస్‌లో జరిగే సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భారత ప్రధాని నరేంద్రమోడీ సమావేశం కానున్నారు. ఈ నెల 30నుంచి డిసెంబర్‌ 11వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగా సదస్సు తొలిరోజే ఒబామాతో మోడీ సమావేశమవుతారని వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com