కన్నీటి క్షమాపణ

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో బాల్‌ టాంపరింగ్‌కు పూర్తి బాధ్యత తనదేనంటూ ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంలో విచారణ అనంతరం ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొన్న స్టీవ్‌ స్మిత్‌ గురువారం ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. ఈ క్రమంలో స్మిత్‌, తన తండ్రితో కలిసి సిడ్నీలో మీడియాతో మాట్లాడాడు. ‘బాల్‌ టాంపరింగ్‌కు పూర్తి బాధ్యత నాదే. ఓ జట్టుకు సారథిగా పూర్తిగా విఫలమయ్యానంటూ’ స్మిత్‌ భావోద్వేగంతో మాట్లాడాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com