కాంకర్డ్ నగరంలో బావర్చి నూతన శాఖ


అమెరికాలో 40కుపైగా నగరాల్లో వినూత్నమైన, రుచికరమైన బిరియానీల కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న బావర్చి బిరియానిస్ సంస్థ తన నూతన శాఖను ఉత్తర కరోలినా రాష్ట్రంలోని కాంకర్డ్(ఉత్తర షార్లెట్) నగరంలో ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ అధినేత కంచర్ల కిషోర్ ఓ ప్రకటనలో తెలిపారు. తుమ్మల ప్రవీణ్, గందమనేని రమేష్, కమ్మ శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో ఈ శాఖ కరోలినా ప్రవాసులకు భారతీయ రుచులను మరింత దగ్గర చేస్తుందని ఆయన తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com