కాకినాడలో ఆస్ట్రేలియా సంస్థ పెట్టుబడులు

ఆస్ట్రేలియాలో ప్రధాన ఎల్ఎన్‌జీ ఆపరేటరుగా ఉన్న ఉడ్‌సైడ్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఏపీలో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. కాకినాడ ఎల్ఎన్‌జీ టెర్మినల్, రీగ్యాసిఫికేషన్ యూనిట్ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. మంగళవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయిన ఆస్ట్రేలియన్ బృందం ఈ ప్రతిపాదనపై చర్చించి తన ఆసక్తిని తెలియపరచింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com