కిమ్…ఇదుగో నా నెంబరు.

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా, ఉత్తరకొరియా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల భేటీ విజయవంతంగా ముగిసింది. ఈ భేటీతో ఇరు దేశాధినేతలు గత వైరాన్ని పక్కనబెట్టి స్నేహహస్తాన్ని చాటుకున్నారు. తమ దేశాలకు రావాలంటూ ఒకరినొకరు ఆహ్వానించుకున్నారు. అంతేగాక.. ‘కిమ్‌.. నువ్వు నాకు ఎప్పుడైనా కాల్‌ చెయ్యొచ్చు’ అంటూ ట్రంప్‌ తన సొంత ఫోన్‌ నంబరు కూడా ఇచ్చారట. అంతేకాదండోయ్‌.. ఈ ఆదివారం కిమ్‌కు ట్రంప్‌ ఫోన్‌ కూడా చేస్తున్నారట.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com