కిలో మల్లెలు ఏడువేలకు పైగానే

తమిళనాడులోని తేని జిల్లాలో కనివిని ఎరుగని రీతిలో మల్లె పూల ధర చుక్కనంతుతోంది. జిల్లాలోని ప్రస్తుతం ఆందీప్పటి మార్కెట్ లో కిలో మల్లెలు రూ.7,500 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ఈ జిల్లాలో మల్లె సాగు ఎక్కువగా ఉంది. సాధారణంగా వేసవిలో వీటి ఉత్పత్తి అధికంగా ఉంటుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com