కేంద్ర బడ్జెట్ ప్రధానాంశాలు

* ఇంటింటికీ తాగునీరు పథకానికి రూ. 77,500 కోట్లు.
* 2018-19లో వ్యవసాయ రుణాలకు రూ. 11 లక్షల కోట్లు.
* గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ. 16,713 కోట్లు.
* టీబీ రోగుల సంక్షేమం కోసం రూ. 600 కోట్లు.
* విద్య, ఆరోగ్య, సంక్షేమానికి రూ. 1.38 లక్షల కోట్లు.
* రైల్వేలకు రూ. 1.48 లక్షల కోట్లు.
* వస్త్ర పరిశ్రమ రంగానికి రూ. 7,500 కోట్లు.
* ఎస్సీల సంక్షేమం కోసం రూ. 56 వేల కోట్లు.
* చిన్న, సూక్ష్మ తరహా పరివ్రమల కోసం రూ. 3,790 కోట్లు.
* రోడ్లు, మౌలిక వసతులకు రూ. 9.64 లక్షల కోట్లు.
* ఇంటింటికీ తాగునీరు పథకానికి రూ. 77,500 కోట్లు.
* వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటుokay కోసం రూ. 1200 కోట్లు.
* ఆకర్షణీయ నగరాల కింద రూ. 2.04 లక్షల కోట్లతో 99 నగరాలOK ఆధునీకరణ.
* పురావస్తు శాఖ 110 కేంద్రాల అభివృద్ధికి కృషి.
* గంగా పరీవాహక ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలు.
* ప్రభుత్వం చెల్లించే ఈపీఎఫ్OK 8.33 శాతం నుంచి 12 శాతానికి పెంపు.
* పెంచిన పీఎఫ్ మూడేళ్ల పాటు అమలు.
* 306 కౌశల్ యోజన కేంద్రాలు ఏర్పాటు.
* పది పర్యావరణ కేంద్రాల అభివృద్ధి.
* పర్యాటక రంగంలో ప్రయివేటు పెట్టుబడులు ఆకర్షణ.
* గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 14.34 లక్షల కోట్లు.
* జాతీయ జీవనోపాధి మిషన్ కోసం రూ. 5,750 కోట్లు.
* వెదురు పరిశ్రమకు రాయితీలు. ప్రోత్సాహం కోసం రూ. 1290 కోట్లు
* 2022 నాటికి దేశంలో పేదలందరికీ ఇళ్ల నిర్మాణం.
* నీటి వసతి లేని 96 జిల్లాల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు.
* నాణ్యమైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య.
* ఉపాధ్యాయ శిక్షణలో ఆధునిక సాంకేతికత.
* విద్యాభివృద్ధికి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమం.
* గిరిజన ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలల ఏర్పాటు.
* వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు.
* మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక మెడికల్ కాలేజీ.
* దేశంలో పేదలకు స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం ఎంతో ప్రయోజనకరం.
* నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీం కింద ఉచితంగా వైద్య సేవలు, ఆరోగ్య బీమా.
* ప్రతి పేదవారికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం.
* పేదలందరికీ ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు.
* 2019 నాటికి దేశంలోని మహిళా సంఘాలకు రూ. 75 వేల కోట్ల రుణాలు.
* 2022 నాటికి అన్ని గ్రామాలకు రహదారుల నిర్మాణం.
* వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మరిన్ని ప్రయోజనాలు.
* 2017-18లో ఎగుమతులు 17 శాతంగా ఉన్నాయి.
* 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలి.
* వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో సరళీకరణ చేస్తాం.
* సేంద్రియ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం కల్పిస్తాం.
* ఆహార శుద్ధి రంగానికి రూ. 1400 కోట్లు.
* ప్రతి రైతుకి కిసాన్ క్రెడిట్ కార్డు.
* పాడి, ఆక్వా రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు.
* పశు, ఆక్వా పరిశ్రమల అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు.
* రూ. 2 వేల కోట్ల కార్పస్ ఫండ్ తో వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి చర్యలు
* మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు.
* ఉజ్వల పథకం కింద 8కోట్ల మహిళలకు గ్యాస్ కనెక్షన్లు.
* సోలార్ పవర్ విస్తరణకు చర్యలు.
* ఆపరేషన్ గ్రీన్ కోసం రూ. 5౦౦ కోట్లు.
* రెండు రోజుల్లో పాస్ పోర్టు మంజూరు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com