కేదార్‌నాథ్‌ ఆలయం తెరుచుకుంది

కేదార్‌నాథ్‌ ఆలయం తెరుచుకుంది. ఈ రోజు ఉదయం భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరిచారు. 

సంవత్సరంలో ఈ ఆలయం ఆరు నెలలు మూసి ఉంచడం, ఆరు నెలలు తెరిచి ఉంచడం చేస్తారన్న సంగతి తెలిసిందే. 

భక్తుల సందర్శనార్థం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ఈ ఆరునెలల్లో లక్షల మంది సందర్శిస్తారు.

భక్తుల తాకిడితో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా ఉంటుంది.

భక్తుల​​ కోసం వైద్య, విద్యుత్‌, నీటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్రసింగ్‌ పేర్కొన్నారు.  

మళ్లీ నవంబర్‌లో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. 

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com