కైలాస యాత్ర దరఖాస్తులు తెరిచారు

కైలాస మానస సరోవర యాత్ర కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.

సిక్కింలోని నాథులా పాస్‌, ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్‌ పాస్‌ మార్గాల గుండా సాగే ఈ యాత్రకు 

https://kmy.gov.in 

వెబ్‌సైట్‌లో మార్చి 23వ తేదీ లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

జూన్‌ 8న ప్రారంభమయ్యే ఈ యాత్రకు లిపులేఖ్‌ పాస్‌ మార్గంలో రూ.1.6 లక్షలు, నాథులా పాస్‌ మార్గంలో రూ.2 లక్షలు ఖర్చవుతుందని పేర్కొన్నది. 

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com