కోదండరాంను అలా చేయడం తప్పు-చాడ

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన కోదండరాం చరవాణి ట్యాపింగ్‌కు గురికావడం బాధాకరమని, ఈ విషయంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సంకేతాల ద్వారా ప్రభుత్వం ఏమి సాధించాలనుకుంటుందో స్పష్టంచేయాలన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com