క్యాన్సర్ బాధితురాలికి రూ.5లక్షలు అందించిన నాట్స్

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) సంస్థ క్యాన్సర్ బాధితురాలు యర్రంశెట్టి సుష్మాకు రూ.5లక్షలను శనివారం నాడు గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అందించారు. ఈ కార్యక్రమంలో వెనిగళ్ల వంశీకృష్ణ, మన్నవ సుబ్బారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com