క్యారెట్‌కి హంగామా ఎక్కువ!

😊😂😎😉😊😇😣😏😥😋😍💚💛💙💓

#గోంగూరకి ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను #గుంటూరు వాసినని..😎😎😎

#పొట్లకాయకి పొగరు ఎక్కువ.. ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని..😍😍

#చిక్కుడుకు చికాకు ఎక్కువ.. ఎందుకంటే తనని గోరుతో గోకుతారని…😑😑

#కందకి… వెటకారం ఎక్కువ.. ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని….😋😋

#వంకాయకి గర్వమెక్కువ ..🍆🍆 కూరగాయలన్నింటికీ తనే #రారాజునని…😎

#బెండకాయకి ఆనందమెక్కువ .. తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని…😂😂

#దొండకాయకి ఆందోళనెక్కువ .. కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని…💆

#కాకరకాయకి శాంతమెక్కువ .. ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా …💑

#బంగాళాదుంపకి సహనమెక్కువ … కూరలకైనా , చిరుతిండ్లకైనా , పూరీకైనా , పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి….👭💐🍪

#గుమ్మడి కాయకి గాంభీర్యమెక్కువ కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా ..💂💂

#ఉల్లిపాయకి టెక్కు ఎక్కున ..తాను లేనిదే ఆ కూరగాయలకి రుచి ఎక్కడిది …👸👸👸

#మిర్చికి కోపమెక్కువ ..ముందు నోటినీ , తరువాత కడుపుని మండించేస్తుంది….😠😠

#కరివేపాకు కి మిడిసిపాటు ఎక్కువ. తాను కొంచెమైనా కూర సువాసనకి తానేఅని …💃

#బీరకాయ కి దిగులెక్కువ…తనను ఎడా పెడా వాడేస్తారని..పీచుని కూడా వదలరని…😦😧

#కారెట్ కి బీట్ రూట్ కి హంగామా ఎక్కువ …తామంతటి రంగు ఎవరికీ లేదని….😒😒…..🌰🍑

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com