ఖమ్మంలో తానా 5కె రన్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ఖమ్మంలో 5కె రన్‌ను తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తానా ఫౌండేషన్ చైర్మన్ శృంగవరపు నిరంజన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి “మా” భాగస్వామిగా వ్యవహరిస్తోంది. తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్, దొడ్డా రవి, కాటేపల్లి నవీన్, డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు హాజరు కానున్న ఈ కార్యక్రమంలో లాకారం ట్యాంక్‌బండ్‌ను ఆవిష్కరించనున్నారు. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి-తానా ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరం, పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జయశేఖర్ తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com