గుడ్ బై క్రికెట్

క్రికెట్‌ అభిమానులకు చేదువార్త. మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. ‘ఈ రోజు ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాను’ అని ట్విటర్‌లో పేర్కొంటూ.. డివిలియర్స్‌ తాను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వీడియో ద్వారా అభిమానులను తెలిపాడు. అయితే దేశవాళీ క్రికెట్‌ ఆడతానని చెప్పాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com