గోపీచంద్ నూతన చిత్రం

గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కేథరిన్‌, హన్సిక కథానాయికలుగా నటిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఫిల్మ్‌నగర్‌లో నిర్వహించారు. హీరో గోపీచంద్‌, కేథరిన్‌, శరత్‌ మరార్‌, సుధాకర్‌ రెడ్డి, నిర్మాతలు జె. భగవాన్‌, జె. పుల్లారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి దేవుని పటాలపై హీరో గోపీచంద్‌ క్లాప్‌ కొట్టగా, ప్రముఖ నిర్మాత శరత్‌ మరార్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. సుధాకర్‌ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com