చరిత్రలో ఈ రోజు-నవంబర్ 1

💐1915 : ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత, వట్టికోట ఆళ్వారుస్వామి జననం (మ.1961).
🌹1919 : ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి అంట్యాకుల పైడిరాజు జననం (మ.1986).
🌷1945 : భారతీయ హేతువాది మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత నరేంద్ర దభోల్కర్ జననం (మ.2013).
🌷1956 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం.
🌷1959 : ఆంధ్ర ప్రదేశ్‌ లో పంచాయితీ రాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది.
🌼1973 : ప్రముఖ భారతీయ సినిమా నటి మరియు మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ జననం.
🍁1974 : భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు వి.వి.యెస్.లక్ష్మణ్ జననం.
🌺1989 : తెలుగు సినిమా నటుడు హరనాథ్ మరణం (జ.1936).
🌻1996 : సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు మరణం (జ.1932).🌷🌻🌺🌹🍁💐🌼🥀

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com