చరిత్రలో ఏప్రిల్ 1

💐1578 : శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని తెలియజేసిన ప్రముఖ ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే జననం (మ.1657).
🌷1889 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు డా.కె.బి.హెడ్గేవార్ జననం (మ.1940).
🌹1911 : ప్రముఖ మానవతావాది, కవి ఏటుకూరి వెంకట నరసయ్య జననం (మ.1949).
🌺1914 : కాశీనాథుని నాగేశ్వరరావు ప్రారంభించిన వారపత్రిక అయిన ఆంధ్రపత్రిక దినపత్రికగా మారింది.
🌻1922 : స్విట్జర్లాండ్ కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మానసిక విశ్లేషకుడు హెర్మన్ రోషాక్ మరణం (జ.1884).
🌸1933 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు బాపూ నాదకర్ణి జననం.
🌼1935 : భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.
🥀1936 : కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే ఒరిస్సా భారత దేశం లో క్రొత్త రాష్ట్రంగా అవతరించింది.
💐1941 : భారత దేశపు మాజీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అజిత్ వాడేకర్ జననం.💐🌷🥀🌼🌸🌻🌺🌹🍁🎄🍂☘🍀🌿🍃

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com