చరిత్రలో ఏప్రిల్ 13

🌹1905: న్యాయపతి రాఘవరావు రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, జననం (మ.1984).

🌷1919:పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ నందు సమావేశమైన భారతీయ ఉద్యమ కారులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు.

🌺2007: ప్రసిద్ధ సినిమా నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి మరణం.(జ.1921)

💐2007: ప్రసిద్ధ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణం.(జ.1933)💐🌺🌷🌹🍁🍂☘🍀🌿🍃🌻🌸🌼🥀

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com