చరిత్రలో ఏప్రిల్ 16

🌹1919 : అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు “ప్రార్థన మరియు ఉపవాసం” నిర్వహించాడు.

🌷1848 : ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జననం ( మ.1919 )

💐1853 : భారత్ లో రైళ్ళ నడక మొదలయింది. మొదటి ప్రయాణీకుల రైలు బోరి బందర్, బొంబాయి నుండి థానే వరకు ప్రారంభించబడినది.

🌸1889: ప్రముఖ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ జననం (మ.1977)

🌺1946: ప్రముఖ నటుడు బళ్ళారి రాఘవ మరణం (జ.1880)🌺🌸💐🌷🌹🍁🍂☘🌿🌿🌼🍃🌻🥀

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com