చరిత్రలో జనవరి 12

🌹1863 : ప్రముఖ భారతీయ తత్త్వవేత్త స్వామి వివేకానంద జననం (మ.1902). ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తారు.

🌷1869 : భారతీయ తత్వవేత్త భగవాన్ దాస్ జననం (మ.1958).

🌺1895 : ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, యల్లాప్రగడ సుబ్బారావు జననం (మ.1948).

🌸1896 : అమెరికాకు చెందిన డా.హెన్రీ.యెల్.స్మిథ్ మొట్టమొదటి ఎక్స్-రే తీశాడు.

🌸1908 : చాలా దూర ప్రాంతాలకు రేడియో సందేశాలను ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేసారు.

💐1940: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎం.వీరప్ప మొయిలీ జననం.

🌻1998 : పంతొమ్మిది యూరోపియన్‌ దేశాలు మానవ క్లోనింగ్‌పై ఆంక్షలు విధించేందుకు ముందుకొచ్చాయి.

🌼2004 : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే మరణం ( జ.1926).🌹🌼🌻💐🥀🌸🌷🌺🍂🍃🌿☘🍀🍁

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com