చరిత్రలో జనవరి 13

💐1610 : గెలీలియో బృహస్పతి నాలుగవ ఉపగ్రహమైన కాలిస్టో ను కనుకొన్నాడు

🌹1879 : ‘లయన్స్‌క్లబ్’ స్థాపకుడు మెల్విన్‌జోన్స్‌జననం.

🌺1888 : వాషింగ్టన్ నగరంలో నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ స్థాపించబడింది.

🌸1919 : ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నారెడ్డి జననం.

🌷1930: వాల్ట్ డిస్నీ సృష్టించిన కార్టూన్ పాత్ర ‘మిక్కీ మౌస్‌’ కామిక్‌ స్ట్రిప్‌ తొలిసారి ఓ పత్రికలో ప్రచురితమైంది.

🥀1938 : శాస్త్రసాంకేతిక విషయాలను చర్చి పెద్దలు అంగీకరించని కాలంలో డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతానికి చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఆమోదం లభించింది.

🌻1948 : గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈదీక్షకు పూనుకున్నాడు.

🌼1949 : భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ జననం.

🍂1977 : ఆంగ్ల సినీనటుడు ఒర్లాండో బ్లూమ్ జననం.

🍁1983 : భారతీయ సినిమా నటుడు ఇమ్రాన్ ఖాన్ జననం.💐🌹🍁🍂🌼🌻🥀🌷🌸🌺🍀☘🌿🍃

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com